ETV Bharat / state

భార్యపై మారణాయుధాలతో తీవ్ర దాడి - HUSBAND ATTACK

అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను శారీరకంగా, మానసికంగా హింసించిన ఓ భర్త... నిద్రిస్తున్న భార్యపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడు.

తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రెహాన
author img

By

Published : Mar 28, 2019, 9:16 PM IST

నిద్రిస్తున్న భార్య పై అనుమానంతో తీవ్రంగా దాడి చేసిన భర్త
నిద్రిస్తున్న భార్యపై అనుమానంతో ఓ భర్త దాడి చేసిన ఘటన హైదరాబాద్ శివారు పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పర్వేజ్ , రెహాన బేగం భార్యభర్తలు... వీరికి ముగ్గురు సంతానం. పర్వేజ్ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో సైకిల్ పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. నిద్రిస్తున్న భార్యపై అనుమానంతో బుధవారం తెల్లవారుజామున మారణాయుధాలతో తీవ్రంగా దాడి చేశాడు.

హుటాహుటిన ఉస్మానియాకు తరలింపు

రక్తపు మడుగులో ఉన్న బాధితరాలి అరుపులు విన్న సోదరుడు హుటాహుటినస్థానికుల సహాయంతో అఫ్జల్​గంజ్​లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పహడీ షరీఫ్ ఠాణాలోఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తల, చెవులపై తీవ్ర గాయాలైన రెహాన అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

తమ వద్ద నుంచి డబ్బులు తీసుకురావాలని అక్కను శారీరకంగా హింసించేవాడని బాధితురాలి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవీ చూడండి :ఇక్కడ ఎప్పట్నుంచో వీరే పోటీ చేస్తున్నారు

Hyd tg 09 28 husband attack on wife with hammer ab c18. feed from what's up desk. అనుమానం తో నిద్రిస్తున్న భార్య పై భర్త సుత్తే, కత్తి తో దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగర శివారు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాదీ ఏ సలేహీన్ కాలనీ లో చోటు చేసుకుంది. పర్వేజ్ రెహన బేగం భార్య భర్తలు వీరికి ముగ్గురు సంతానం, పర్వేజ్ చంద్రాయనగుట్ట ప్రాంతంలో పంచర్ షాప్ నిర్వాహిస్తుంటాడు, భార్య పై అనుమానంతో బుధవారం తెల్లవారు జామున నిద్రిస్తున్న భార్య పై సుత్తే, కత్తితో విపరీతంగా దాడి చేసి పారిపోయాడు, అరుపులు విన్న బాధితరాలి సోదరుడు రక్తపు మడుగులో ఉన్న బాధిత రాలిని పోలీసుల,స్థానికుల సహాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు, సోదరుడి ద్వారా ఫిర్యాదు అందుకున్న పహడి షరీఫ్ పోలీసులు హత్య యత్నం కేస్ నమోదు చేసుకొని నిందుతుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. రెహన అపస్మారక స్థితిలో ఉంది, తలకు చెవులపై తీవ్ర గాయాలు ఉన్నాయి, బాధితరాలి సోదరుడు మాట్లాడుతూ తన బావ ఎప్పుడు కూడా తమ వద్ద నుండి డబ్బులు తీసుకురావాలని కొడుతుండేవాడని తెలిపాడు. బైట్.. బాధితరాలి సోదరుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.