ETV Bharat / state

తార్నాకలో ఎమ్మెల్సీ రామచంద్రరావు గృహనిర్బంధం - BJP

ఇంటర్ బోర్డ్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ఇంటర్ బోర్టు ముట్టడికి నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడి వారికి అక్కడే అదుపులోకి తీసుకొని గృహనిర్బంధంలో ఉంచుతున్నారు.

తార్నాకలో ఎమ్మెల్సీ రామచంద్రరావు గృహనిర్బంధం
author img

By

Published : Apr 29, 2019, 12:39 PM IST

ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో తార్నాకలో ఎమ్మెల్సీ రామచంద్ర రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఉదయమే ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు.. బయటకు రాకుండా అడ్డుకున్నారు.

పోలీసుల తీరుపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హౌస్ అరెస్టు చేయడం అమానుషమని... ఇంటర్ అవకతవకలకు బాధ్యులను గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Intro:hyd_tg_16_29_mlc_ramdra_rao_house_arrest_ab_c2
Ganesh_ou campus
( ) అఖిలపక్షం ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడి నేపథ్యంలో తార్నాకలోని ఎమ్మెల్సీ ఇ రామచంద్ర రావు ఆయన్ను పోలీసులు ఇంట్లో అరెస్టు చేశారు ఇంటి చుట్టు భారీగా పోలీసులు మోహరించారు ఇలా ఇలా నన్ను ఎటూ వెళ్ళకుండా హౌస్ అరెస్టు చేయడం అమానుషమని ఇంటర్నెట్ అవకతవకలను చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆత్మహత్యల గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ రామచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
బైట్ ఎమ్మెల్సీ రామచంద్రరావు

Body:hyd_tg_16_29_mlc_ramdra_rao_house_arrest_ab_c2

Conclusion:hyd_tg_16_29_mlc_ramdra_rao_house_arrest_ab_c2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.