పాటలు, కవితలు, నృత్యాల రూపంలో కొందరు కరోనాపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తుంటే.. మరికొందరు తమకు తెలిసిన వివిధ కళల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ నాగోల్లోని ఆదర్శనగర్కు చెందిన హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి వెంకట్ రాంరెడ్డి ఇటీవల యూఎస్ఏ నుంచి నగరానికి వచ్చి హోం క్వారంటైన్లో ఉంటున్నారు. నిర్బంధంలో ఉంటూనే తనకు తెలిసిన మ్యాజిక్, మాట్లాడే బొమ్మతో కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు.
ఇదీ చూడండి: 'కరోనా టెస్ట్ చేయిస్తే ఫీజు రీఎంబర్స్మెంట్!'