ETV Bharat / state

ఉపాధ్యాయ, పట్టభద్రులకు ప్రత్యేక సెలవు - khammam

శాసనమండలి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేలా ఉపాధ్యాయ, పట్టభద్రులైన ఓటర్లకు ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది.

అర్హులైన ఓటర్లకు సెలవు
author img

By

Published : Mar 13, 2019, 7:09 PM IST

ఈనెల 22న జరిగే శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లోని ఓటర్లకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది ఎన్నికల సంఘం. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్​ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్​ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఈఓ రజత్ కుమార్ సూచించారు.

అర్హులైన ఓటర్లకు సెలవు

ఇవీ చూడండి:102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం

Intro:fff

Body:ff

Conclusion:ghh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.