ETV Bharat / state

ఫార్ములా ఈ రేస్ డెమో కారును చూడాలనుకుంటున్నారా..? - Formula E race in Hyderabad latest news

Formula E race In Hyderabad Car Display: హైదరాబాద్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఫార్ములా ఈ రేస్ డెమో కారును ట్యాంక్​బండ్​పై హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతివారం నగరంలో ప్రధాన సెంటర్ల వద్ద ఫార్ములా ఈ రేస్‌ డెమో షో ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ సంతోష్ తెలిపారు. రేస్ కోసం ఎన్టీఆర్‌ మార్గ్‌లో 2.7 కిలోమీటర్ల ట్రాక్‌ సిద్ధం చేస్తున్నామని సంతోష్​ పేర్కొన్నారు.

Formula E race in Hyderabad
Formula E race in Hyderabad
author img

By

Published : Sep 25, 2022, 10:52 PM IST

Formula E race In Hyderabad Car Display: హైదరాబాద్​లో వచ్చే ఏడాది జరగనున్న ఫార్ములా ఈ రేస్ డెమో కారును ట్యాంక్​బండ్​పై హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి వారం నగరంలో ప్రధాన సెంటర్ల వద్ద ఫార్ములా ఈ రేస్ డెమో షో ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ సంతోష్ వెల్లడించారు. హైదరాబాద్​లో ఫార్ములా ఈ రేస్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11 న జరగనుందన్నారు. రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్​లో 2.7 కిలోమీటర్ ట్రాక్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

ఈ రేస్ తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ , మింట్ మీదుగా ఐమాక్స్ నుంచి తిరిగి.. ఎన్టీఆర్ మార్గ్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్​కు చేరుకుంటుందని సంతోష్ తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ప్రమోట్ చేయడం కోసమే ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 30 వేల మంది ఈరేస్​ను చూసేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ట్రాక్ నిర్మాణ పనులు సాగుతున్నట్లు చెప్పారు . నవంబర్​లో టెస్ట్ డ్రైవ్ ఉంటుందని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ సంతోష్ తెలియజేశారు.

ఫార్ములా ఈ రేస్ డెమో కారును ఏర్పాటు చేసిన అధికారులు

ఇవీ చదవండి: 'కొత్త సీసాలో పాత సారాలా తెరాస, భాజపాలు ప్రజల ముందుకు వస్తున్నాయి'

భాజపాకన్నా 2 రెట్లు ఎక్కువ ఖర్చు.. ఫలితం శూన్యం.. పీకే స్కెచ్​తో దీదీకి బిగ్ లాస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.