ఇదీ చదవండి:ఎన్నాళ్లకెన్నాళ్లకు...!
హైప్రొఫైల్ గాలం.. - HYDERABAD
హైదరాబాద్లో ఆఫీస్... రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతినిధులు ... శిక్షణ మాత్రం కొల్కతాలో... ఉద్యోగమేమో ఎస్‌బీఐ, ఆర్‌ఆర్‌బీ లాంటి ప్రభుత్వ రంగ కంపెనీల్లో...! నిరుద్యోగులను వల్లో వేసుకునేందుకు వాళ్లు చెప్పే హైప్రొఫైల్ సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగాలిస్తారట...!
100 మంది బాధితులు...ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.35 లక్షల విలువైన నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఓ కారు, రూ.10 లక్షల నగదు, ప్రింటర్స్, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌బీఐ, ఆర్‌ఆర్‌బీ, ఐటీ విభాగాల పేర్లతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి సుమారు 100 మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.అందరిపై కఠిన చర్యలు...ప్రధాన నిందితున్ని 18 న అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నలుగుర్ని అరెస్టు చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులు ఉన్నారని తెలిపారు.పలు చోట్ల సంస్థ ప్రతినిధులుగా ఉండి కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారన్నారు. ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సీపీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:ఎన్నాళ్లకెన్నాళ్లకు...!
Intro:HYD_TG_50_20_SHAMIRPET_FIRE_ACCIEDENT_AV_C9
Body:మేడ్చల్: షామిర్పెట్ మండలంలోని జగనుగూడా లో జిపి ఆర్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పైపులు దగ్దం అయ్యాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఆస్తి నష్టం పై పరిశ్రమ వర్గాలు స్పందించడం లేదు.
Conclusion:విజువల్స్ డెస్క్ వాట్సప్ కు పంపాను