ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ ఛాలెంజర్ అవార్డ్.. ప్యూచరిస్టిక్ సిటీస్ సంస్థ వ్యవస్థాపకురాలు కరుణ గోపాల్‌కు రావడం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ అతిథిగృహంలో ఆమెను సత్కరించారు. దేశంలో పట్టణ సంస్కరణలు, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని కరుణ గోపాల్‌కు సూచించారు.
ఇదీ చదవండి: దేవుళ్లకు ప్రాంతీయత అంటగడతారా..?: విజయశాంతి