ETV Bharat / state

కాచిగూడ ప్రమాదంపై హైలెవల్​ కమిటీ విచారణ

కాచిగూడ రైళ్ల ప్రమాద ఘటనపై హైలెవల్​ కమిటీ విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకూ ఈ విచారణ జరుగనుంది. సాంకేతిక లోపమా..? లేక మానవ తప్పిదమా..? అనే విషయాలు ఈ విచారణలో తేలనున్నాయి.

కాచిగూడ రైళ్ల ప్రమాదంపై 10.30 గంటలకు హైలెవల్​ కమిటీ విచారణ
author img

By

Published : Nov 13, 2019, 10:10 AM IST

Updated : Nov 13, 2019, 11:09 AM IST

కాచిగూడ రైళ్ల ప్రమాద ఘటనపై హైలెవల్ కమిటీ విచారణ ప్రారంభమైంది. విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో రాంకృపాల్​తోపాటు మరో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రైల్వే సేప్టీ అధికారి పాల్గొన్నారు. ఈ ఘటన చూసిన వారిని, ఆ సమయంలో విధులు నిర్వహించిన వారిని విచారిస్తారు. కాచిగూడ రైల్వేస్టేషన్​లో విచారణ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ రైల్​భవన్​లో హైలెవల్ కమిటీ మరోసారి రైల్వే ఉద్యోగులను విచారిస్తుంది. రైళ్ల ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా..? లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా..? అనే విషయం విచారణతో వెలుగులోకి రానుంది.

కాచిగూడ రైళ్ల ప్రమాదంపై 10.30 గంటలకు హైలెవల్​ కమిటీ విచారణ

ఇదీ చూడండి: దద్దరిల్లిన కాచిగూడ రైల్వే స్టేషన్​.. ప్రయాణికుల హాహాకారాలు

TG_HYD_17_13_RAILWAY_ACCIDENT_ENQUIRY_AV_DRY_3182388 reporter : sripathi.srinivas Note : కాచిగూడ రైలు ప్రమాదం ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) కాచిగూడ రైళ్ల ప్రమాద ఘటనపై ఇవాళ హైలెవల్ కమిటీ విచారణ జరపనుంది. విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో రాంకృపాల్ తో పాటు ఒక డిప్యూటీ కమీషనర్ ఆఫ్ రైల్వే సేప్టీ అధికారి పాల్గొంటారు. ఈ విచారణకు రైల్వే అధికారులు తమ సహాయ సహకారాలు అందిస్తారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కాచిగూడ రైల్వే స్టేషన్ లో విచారణ చేస్తారు. ఈ ఘటన చూసిన వారిని, ఘటన సమయంలో విధులు నిర్వహించిన వారిని విచారిస్తారు. కాచిగూడ రైల్వే స్టేషన్ లో విచారణ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3:30గంటల తర్వాత హైదరాబాద్ రైల్ భవన్ లో హైలెవల్ కమిటీ మరోసారి రైల్వే ఉద్యోగులను విచారిస్తుంది. రైళ్ల ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా..? మానవతప్పిదం వల్ల జరిగిందా అనే విషయం విచారణలో వెల్లడవుతుంది. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Last Updated : Nov 13, 2019, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.