ETV Bharat / state

సాంకేతిక అంశాలపై అవగాహన సదస్సు

పరిశ్రమల్లో కొలువు సాధించడానికి తగిన నైపుణ్యాలు అవసరం. విద్యార్థులు సాంకేతిక అంశాలపై పట్టు సాధించడానికి సదస్సుల ద్వారా సాంకేతిక నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.

author img

By

Published : Feb 4, 2019, 6:54 PM IST

vcs

సాంకేతిక నైపుణ్యాలకై అవగాహన సదస్సు
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విద్యావిధానాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నత విద్యకు, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో మానవ వనరుల సదస్సును హైదరాబాద్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్​ నవీన్​ మిత్తల్​ హాజరయ్యారు. సాంకేతికతలో కొత్త విప్లవం మొదలైందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు .
undefined
సదస్సులో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. రెండురోజుల పాటు దీనిని నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్శిటీల వీసీలు, అక్కినేని అమల తదితరులు పాల్గొన్నారు.

Intro:గమనిక: బైట్స్ ఆఫీస్ సిస్టమ్ నుండి పంపబడింది
tg_nzb_04_04_wellness_centre_inauguration_avb_c11
( ). నగరంలోని వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్..
నిజాంబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, పాత్రికేయులకు సంబంధించిన ఆరోగ్య పథకం వెల్నెస్ సెంటర్ ను శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్నెస్ సెంటర్ అనేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటిదని ఈ కేంద్రంలో అన్ని వ్యాధులకు ప్రాథమిక చికిత్స ఉంటుందని. ఇక్కడ పరిష్కారం కాని వ్యాధిగ్రస్తులను ఇతర ఆసుపత్రులకు పంపుతారని అంతేకాకుండా మెరుగైన సేవలు అందే విధంగా చర్యలు చేపడతారని రోగులకు కావలసిన మందులు వెల్నెస్ సెంటర్ల లో ఇస్తారని తెలిపారు ఈ కేంద్రం ద్వారా సుమారు 25 వేల మందికి ఉపయోగం ఉంటుంది అన్నారు
byte. స్వామి గౌడ్ శాసనమండలి చైర్మన్

Body:నిజామాబాద్ అర్బన్

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.