ETV Bharat / state

ట్రాన్స్​ జెండర్లకు ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వరు: హైకోర్ట్ - GOVERNMENT LATEST NEWS

ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక, వైద్య సాయం అందించేందుకు దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారించింది. తెల్ల రేషన్ కార్డు లేనివారికి ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయాలని కోర్టు ఆదేశించింది.

తెల్ల రేషన్ కార్డు లేని హిజ్రాలకు బియ్యం ఇవ్వాల్సిందే : హైకోర్ట్

author img

By

Published : Jul 7, 2020, 6:52 PM IST

ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక, వైద్య సాయం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. తెల్లరేషన్ కార్డు లేని ట్రాన్స్​జెండర్లకు ఉచిత బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర పథకాల వినియోగం మేలు..

ప్రధాన మంత్రి గరీబ్ యోజన కింద రేషన్ కార్డు లేని హిజ్రాలకు 5 కిలోల ఉచిత బియ్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటే రాష్ట్రంపై భారం తగ్గుతుందని కోర్టు అభిప్రాయపడింది.

ఇవీ చూడండి : కేసీఆర్ బయటికొచ్చి ప్రజలకు నిజాలు చెప్పాలి: సీఎల్పీ నేత భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.