ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్
కోర్టు ఉద్యోగుల బదిలీలు వాయిదా - hyderabad latest news
కోర్టు ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. న్యాయాధికారులు, మినిస్ట్రీయల్ సిబ్బంది బదిలీలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కోర్టుల్లో ఉద్యోగుల బదిలీలు వాయిదా
ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్