ETV Bharat / state

భూ కేటాయింపులపై 'రేవంత్' పిటిషన్... సర్కారుకు హైకోర్టు నోటీసులు - మేడ్చల్​ జిల్లా

రాయదుర్గం భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న రేవంత్​ రెడ్డి పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ప్రభుత్వంతో సహా పలు సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

రాయదుర్గం భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ

author img

By

Published : Feb 10, 2020, 3:21 PM IST

మేడ్చల్​ జిల్లా రాయదుర్గం భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారించింది. ప్రభుత్వం, టీఎస్​ఐఐసీ, డీఎల్​ఎఫ్​, మై హోం సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

31.35 ఎకరాల భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని రేవంత్​ రెడ్డి పిటిషన్​లో పేర్కొన్నారు. మై హోం సంస్థకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

ఇవీ చూడండి: 'హిందూ దేవాలయాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.