ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి - శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉధృతి

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్​ఫ్లో 1,18,050 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,16,624 క్యూసెక్కులుగా ఉంది.

heavy-water-in-srisailam-project
శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
author img

By

Published : Oct 26, 2020, 9:59 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్​ఫ్లో 1,18,050 క్యూసెక్కులు ఉండగా .. ఔట్​ఫ్లో 1,16,624 క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 884.90 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వ 215.3263 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

ఇదీ చదవండి: దసరా పండుగవేళ జాతీయజెండా ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.