ETV Bharat / state

మబ్బు విడిచిన వరుణుడు... విస్తారంగా జల్లులు

వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇన్ని రోజులకు వరుణుడు మబ్బు విడిచాడు. రెండు రోజులుగా ఓ మోస్తారుగా కురుస్తున్న జల్లులతో రైతన్న ముఖంలో సంతోషం నిండింది. దీనికితోడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

HEAVY RAINS IN TWO TELUGU STATES
author img

By

Published : Jul 21, 2019, 7:16 PM IST

రాబోయే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్లే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలతో పాటు పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రుతుపవనాలు చురుకుగా కదులుతున్నందున... మరో రెండు వారాలపాటు ఈ ప్రభావం ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో ఈటీవీ భారత్​ ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి...

విస్తారంగా జల్లులు....

ఇవీ చూడండి: నెట్టింట్లో ఫేమస్​ అవుతున్న ఫేస్​యాప్​ ఛాలెంజ్

Intro:tg_nzb_06_21_varthaka_sangala_tho_samiksha_samaveshavam_avb_ts10122

కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో జి ఆర్ ఆర్ కన్వెన్షన్ హాల్లో వర్తక వాణిజ్య సంఘాల సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
అనంతరం ఈ కార్యక్రమంలో బాగా మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతి ఒక్కరి బాధ్యతని చేశారు సమీక్ష సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే పత్తిలో ట్రాఫిక్ సమస్యలు రోడ్డు సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని తెలియజేశారు ఈ సమావేశం కేవలం బాన్స్వాడ పట్టణ అభివృద్ధి కొరకు సంబంధించినది అని రాజకీయ చర్చ కాదని రాజకీయ సమావేశం కాదని తెలియజేశారు అలాగే బాన్స్వాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేశారు బాన్స్వాడ పట్టణ క్రీడాకారుల కొరకు ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం రైతు బజార్ పై ఆరు కోట్ల నిధులతో కల్తీ చెరువు పై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పట్టణ అభివృద్ధి కొరకు పలు కార్యక్రమాల గురించి వివరించారు వర్తక సంఘాల సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన బాన్సువాడ ఆర్డిఓ రాజేశ్వర్ డిఎస్పి యాదగిరి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

Body:నర్సింలు బాన్స్వాడ

Conclusion:9676836213

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.