ETV Bharat / state

'రాజ్యాంగానికి వ్యతిరేకం.. బిల్లును వెనక్కి తీసుకోండి' - హెచ్​సీయూ విద్యార్థుల ధర్నా

రంగారెడ్డి జిల్లా  మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పౌరసత్వ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ ధర్నా  నిర్వహించారు.

hcu students protest against cab
'రాజ్యాంగానికి వ్యతిరేకం.. బిల్లును వెనక్కి తీసుకోండి'
author img

By

Published : Dec 19, 2019, 3:58 PM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​కి ధర్నాగా వెళ్తున్న 50మంది విద్యార్థులను పోలీసుల అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్​స్టేషన్​కి తరలించారు. విద్యార్థులు దీనిని ఖండిస్తూ పోలీస్​ స్టేషన్​ ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్టు చేసి ఇక్కడికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

'రాజ్యాంగానికి వ్యతిరేకం.. బిల్లును వెనక్కి తీసుకోండి'

ఇదీ చూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్​

Intro:రంగారెడ్డి జిల్లా మొయినబాద్ పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా పౌరసత్వం బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్Body:*మొయినబాద్ పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా పౌరసత్వం బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్*

రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు Cab మరియు Nrc బిల్లులకు వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ...

హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి ధర్నాకు వెళుతుండగా మొయినబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు దీనితో మొయినబాద్ పోలీస్ స్టేషన్ ముందు 50 మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగారు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన Cab మరియు Nrc బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండు చేశారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు ..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వెళుతుండగా మమ్మల్ని ఇక్కడకి తీసుకొచ్చారని ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు తాము న్యాయంగా ధర్నా చేస్తుంటే పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడకి తరలించారని ఆవేదన వ్యక్తంచేశారు...Conclusion:సుభాష్ రెడ్డి, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.