ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది... తదుపరి విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది. అప్పటి వరకూ రాజధానిపై ఉన్న యథాతథస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతిమ తీర్పు వచ్చే వరకూ స్టేటస్కో ఎత్తివేసే పరిస్థితి ఉండకపోవచ్చని.. న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి :బిహార్లో 9 హైవే ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం