ETV Bharat / state

మానవ నిర్మిత అడవులు సృష్టిద్దాం: నిరంజన్​రెడ్డి - హరితహారం

హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ శివారు గ్రామంలో మంత్రి నిరంజన్​రెడ్డి, పలువురు నాయకులు మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ఒక బాధ్యతగా భావించాలన్నారు.

మ్యాన్​మేడ్ అడవులు నిర్మిద్దాం :మంత్రి నిరంజన్​రెడ్డి
author img

By

Published : Aug 18, 2019, 6:49 PM IST

హైదరాబాద్ గండిపేట్ మండలంలోని బండ్లగూడలో పౌరసరఫరా గిడ్డంగి వద్ద ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మంత్రి నిరంజన్​రెడ్డి పాల్గొన్నారు. ఊరూరా చెట్లు పెంచి హరిత తెలంగాణగా మార్చాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, పౌర సరఫరాల ఎండీ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటడం ఒక బాధ్యతగా అందరూ భావించాలన్నారు మంత్రి.

మ్యాన్​మేడ్ అడవులు నిర్మిద్దాం :మంత్రి నిరంజన్​రెడ్డి

ఇదీ చూడండి :మెట్రోలో నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌.. ప్రయాణికుల సెల్ఫీలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.