ETV Bharat / state

శ్రీకృష్ణుని జన్మదినం.. భక్తులతో ఆలయాలు కిటకిట - బంజరాహిల్స్

శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామునుంచే దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

శ్రీకృష్ణుని జన్మదినం.. భక్తులతో ఆలయాలు కిటకిట
author img

By

Published : Aug 25, 2019, 6:48 AM IST

నందగోపాలుడి జన్మదిన వేడుకలను నగరంలో భక్తులు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్​లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి, హరేకృష్ణ, స్వర్ణ దేవాలయాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఎమ్మెల్యే హరీశ్​రావు​తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీకృష్ణుని జన్మదినం.. భక్తులతో ఆలయాలు కిటకిట

ఇదీ చూడండి : పాములు పట్టాలంటే... మొక్కలివ్వాల్సిందే!

Date: 25.03.2019 Hyd_tg_11_25_Dharna at Municipal Office_Ab_C4 Contributer: k.lingaswamy Area : lb nagar నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. రంగారెడ్డి జిల్లా : బాలాపూర్ మండలం మీర్ పేట్ లోని పురపాలక కార్యాలయం ముందు కాలనీల వాసుల ఆందోళన దిగారు. గత కోన్ని రోజులుగా నీటి సమస్య కాలనీలలో ఎక్కువైయిందని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని, తమకున్న నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఖాళీ కుండలతో నిరసన వ్యక్తం చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. తమ నీటి సమస్యను పరిష్కరించే వరకు అందోళన విరమించేది లేదని బిష్మించికుర్చున్నారు. బైట్ : కాలనీ వాసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.