నేడు ఇంజినీర్స్డే సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో సాగునీటి రంగం కోసం పటిష్ఠమైన ప్రణాళికలు రచించారని పేర్కొన్నారు. అనేక భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. నవాబ్ అలీ తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు లాంటి వారని ప్రశంసించారు. ఆయన జయంతి సందర్భంగా సేవలను స్మరించుకుంటూ... హృదయపూర్వక నివాళులు అంటూ ట్వీట్ చేశారు.
-
#HappyEngineersDay
— Harish Rao Thanneeru (@trsharish) July 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
హైదరాబాద్ రాష్ట్రంలో సాగునీటి రంగంకోసం పటిష్టమైన ప్రణాళికలు రచించి అనేక భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు లాంటి వారు. వారి జయంతి సంధర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు. pic.twitter.com/LcE19DNXMp
">#HappyEngineersDay
— Harish Rao Thanneeru (@trsharish) July 11, 2019
హైదరాబాద్ రాష్ట్రంలో సాగునీటి రంగంకోసం పటిష్టమైన ప్రణాళికలు రచించి అనేక భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు లాంటి వారు. వారి జయంతి సంధర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు. pic.twitter.com/LcE19DNXMp#HappyEngineersDay
— Harish Rao Thanneeru (@trsharish) July 11, 2019
హైదరాబాద్ రాష్ట్రంలో సాగునీటి రంగంకోసం పటిష్టమైన ప్రణాళికలు రచించి అనేక భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు లాంటి వారు. వారి జయంతి సంధర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు. pic.twitter.com/LcE19DNXMp
ఇదీ చూడండి: హైదరాబాద్‌లో ఐదేళ్ల బాలిక కిడ్నాప్