ETV Bharat / state

పూర్వ విద్యార్థుల గొప్ప సత్కారం - పూర్వ విద్యార్థులు

హైదరాబాద్​లోని జాంబాగ్ వివేకవర్థిని ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

పూర్వ విద్యార్థుల గొప్ప సత్కారం
author img

By

Published : Sep 6, 2019, 6:32 AM IST

Updated : Sep 6, 2019, 7:28 AM IST

పూర్వ విద్యార్థుల గొప్ప సత్కారం

హైదరాబాద్​ హబ్సిగూడలోని వివేకవర్థిని ఉన్నత పాఠశాల 1980-81 విద్యార్థులు తమ గురువులను ఘనంగా సత్కరించారు. గురువులు నేర్పిన విద్యాబుద్దుల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయులను సత్కరించి సన్మానించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది పూర్వ విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున పూర్వ విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయలు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : రైతు మృతిపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం: ఉత్తమ్

Intro:జూబ్లీ హిల్స్ రోడ్ no 5 లో trs.. bjp నేతల మధ్య ఫ్లెక్సీల లొల్లి. వినాయకుడి మండపంలో dattreya ఫ్లెక్సీ ని తొలగించి trs mla ఫ్లెక్సీ పెట్టిన trs నేతలు.
గొడవ దిగడంతో...పోలీసుల రంగ ప్రవేశం.... ఇరు పార్టీల నేతలకు conusiling.... ghmc అనుమతి ఉంటేనే mandappallo ఫ్లెక్సీ పెట్టాలని ఆదేశాలుBody:జూబ్లీ హిల్స్ రోడ్ no 5 లో trs.. bjp నేతల మధ్య ఫ్లెక్సీల లొల్లి. వినాయకుడి మండపంలో dattreya ఫ్లెక్సీ ని తొలగించి trs mla ఫ్లెక్సీ పెట్టిన trs నేతలు.
గొడవ దిగడంతో...పోలీసుల రంగ ప్రవేశం.... ఇరు పార్టీల నేతలకు conusiling.... ghmc అనుమతి ఉంటేనే mandappallo ఫ్లెక్సీ పెట్టాలని ఆదేశాలుConclusion:జూబ్లీ హిల్స్ రోడ్ no 5 లో trs.. bjp నేతల మధ్య ఫ్లెక్సీల లొల్లి. వినాయకుడి మండపంలో dattreya ఫ్లెక్సీ ని తొలగించి trs mla ఫ్లెక్సీ పెట్టిన trs నేతలు.
గొడవ దిగడంతో...పోలీసుల రంగ ప్రవేశం.... ఇరు పార్టీల నేతలకు conusiling.... ghmc అనుమతి ఉంటేనే mandappallo ఫ్లెక్సీ పెట్టాలని ఆదేశాలు
Last Updated : Sep 6, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.