సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్టేషన్ పరిధిలో గత ఏడాది కాలంగా పట్టుబడిన రూ. 75 లక్షల విలువచేసే గుట్కా , పొగాకు వంటి నిషేధిత పదార్థాలను పోలీసులు తగులబెట్టారు. తెల్లాపూర్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశారు. అటువంటి పదార్థాలను రావాణా చేసినా అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: వరంగల్‌లో మరో ఘోరం