హైదరాబాద్‌లోనే గన్ ఫౌండ్రి డివిజన్‌ని రోల్ మోడల్‌గా తీర్చుదిద్దుతానని ఆ డివిజన్ తెరాస అభ్యర్థి మమతా సంతోష్ గుప్తా అన్నారు. సిట్టింగ్ కార్పొరేటర్‌గా ఐదేళ్లుగా డివిజన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు.
రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామని మమత పేర్కొన్నారు. డివిజన్ ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి, నంబర్ వన్ డివిజన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: గ్రేటర్ గద్దె కోసం భాజపా వ్యూహాలు.. తెరాస వైఫల్యాలే ప్రధానాస్త్రాలు