ETV Bharat / state

సెప్టెంబరులో రాష్ట్రంలో తగ్గిన జీఎస్టీ ఆదాయం - state gst latest news

gst-revenue-is-reduced-in-the-state-in-september
సెప్టెంబరులో రాష్ట్రంలో తగ్గిన జీఎస్టీ ఆదాయం
author img

By

Published : Oct 1, 2020, 3:44 PM IST

Updated : Oct 1, 2020, 4:48 PM IST

15:41 October 01

సెప్టెంబరులో రాష్ట్రంలో తగ్గిన జీఎస్టీ ఆదాయం

రాష్ట్రంలో సెప్టెంబర్​ మాసంలో వసూలైన జీఎస్టీ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈసారి సెప్టెంబర్​లో వసూలైన జీఎస్టీ ఆదాయం.. గతేడాదితో పోల్చితే 2 శాతం మేర తగ్గింది.

గతేడాది సెప్టెంబరులో రూ.2,854 కోట్ల జీఎస్టీ ఆదాయం వసూలు కాగా.. ఈ ఏడాది సెప్టెంబరులో రూ.2,796 కోట్ల ఆదాయం మాత్రమే వసూలైంది.

ఇదీ చూడండి: హైదరాబాద్-విజయవాడ రహదారి సమస్యలు పరిష్కరించండి: కేటీఆర్

Last Updated : Oct 1, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.