ETV Bharat / state

చలి పులి: ఉష్ణోగ్రతలు మరింత పతనం! - Growing cold in telangana state

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి మళ్లీ విజృంభిస్తోంది. చలితోపాటు రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

growing-cold-in-telangana-state
రాష్ట్రంలో విజృంభిస్తున్న చలి... పడిపోతున్న ఉష్ణోగ్రతలు
author img

By

Published : Jan 7, 2020, 5:20 AM IST

Updated : Jan 7, 2020, 8:49 AM IST

రాష్ట్రంలో చలి మళ్లీ విజృంభిస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి క్రమంగా పెరుగుతోంది. సోమవారం తెల్లవారుజామున ఆదిలాబాద్​ జిల్లా భోరజ్​లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​లో 10.7, హన్మకొండలో 14.5, హైదరాబాద్​లో 17.7, నిజామాబాద్​, రామగుండంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈశాన్య భారతం నుంచి తెలంగాణవైపు తేమగాలులు వీస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ తేలికపాలిట వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. సోమవారం 6 ప్రాంతాల్లో స్వల్పంగా జల్లులు పడ్డాయన్నారు.

ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'

Intro:tg_nlg_211_06_palle_pragathi_av_TS10117
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాఠశాల ఆవరణ శుభ్రం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. Body:tg_nlg_211_06_palle_pragathi_av_TS10117Conclusion:tg_nlg_211_06_palle_pragathi_av_TS10117
Last Updated : Jan 7, 2020, 8:49 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.