ETV Bharat / state

నేటి నుంచే గ్రూప్​-4 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Group-4 application process will start today: రాష్ట్రంలో కొలువల జాతర కొనసాగుతోంది. ఎంతో మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్​-4 దరఖాస్తు ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Group-4 application process will start today
నేటి నుంచే గ్రూప్​-4 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
author img

By

Published : Dec 30, 2022, 8:59 AM IST

Updated : Dec 30, 2022, 9:44 AM IST

Group-4 application process will start today: గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 19 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్​పీఎస్​సీ దరఖాస్తులు స్వీకరించనుంది. గ్రూప్-4 విభాగంలో రాష్ట్రంలోని 25 విభాగాల్లోని 9 వేల 168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 6 వేల 859 జూనియర్ అసిస్టెంట్, 429 జూనియర్ అకౌంటెంట్, 18 జూనియర్ ఆడిటర్, 1862 వార్డు అధికారుల పోస్టుల భర్తీ కానున్నాయి.

త్వరలోనే మరో 4 ప్రకటనలు వెలువరించేందుకు టీఎస్​పీఎస్​సీ కసరత్తు పూర్తి చేసింది. గ్రూప్-3 పోస్టులకు ప్రకటన జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అటవీ బీట్‌ అధికారి, డిగ్రీ లెక్చరర్‌, సహాయ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ప్రకటనలు జారీ చేయనుంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నిరుద్యోగులు సన్నద్ధమయ్యేలా వెసులుబాటు కల్పించనుంది. గ్రూప్​-2 పోస్టులకు నోటిఫికేషన్​ ప్రభుత్వం జారీ చేసింది.

గ్రూప్​-4లో ఉద్యోగాల వివరాలు

ఉద్యోగం పేరుఖాళీల సంఖ్య
జూనియర్​ అసిస్టెంట్​6859
జూనియర్​ అకౌంటెంట్429
జూనియర్​ ఆడిటర్​18
వార్టు అధికారులు1862
మెుత్తం9168
  • చివరి తేది జనవరి 19

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.