ETV Bharat / state

పేదలకు అండగా నిలుస్తోన్న దాతలు - corona update

హైదరాబాద్​ చైతన్యపురి డివిజన్ పరిధిలోని పేదలకు పర్ణిక ఏలైట్స్ ప్రాజెక్ట్స్ యాజమాన్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.

groceries distribution to poor in chaithanyapuri
పేదలకు అండగా నిలుస్తోన్న దాతలు
author img

By

Published : May 10, 2020, 11:11 AM IST

లాక్​డౌన్​ వల్ల ఏర్పడిన కష్టకాలంలో పేదలకు తమ వంతు సహకారం అందించేందుకు హైదరాబాద్​ చైతన్యపురి డివిజన్ పరిధిలోని దాతలు ముందుకు వచ్చారు. పర్ణిక ఏలైట్స్ ప్రాజెక్ట్స్ యాజమాన్యం 70 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి హాజరయ్యారు. పర్ణిక ఏలైట్స్ ప్రాజెక్ట్స్ యాజమాన్యాన్ని విఠల్​రెడ్డి అభినందించారు.

ఇదీ చూడండి: కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.