లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో లోయర్ దూల్పేట్, జింగూరు బస్తీల్లో వలస కూలీలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. వారానికి సరిపడా నిత్యావసర సరుకులను ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ అందించారు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు తమ ట్రస్టు ద్వారా పేదలకు, వలస కూలీలకు సరుకులు పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
పాతబస్తీలో ఆదిత్య కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ - Groceries Distribution
హైదరాబాద్ పాతబస్తీల్లోని పలు ప్రాంతాల్లో వలస కూలీలకు కిరాణా సరుకులు పంపిణీ చేశారు. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఛైర్మన్ నందకిషోర్ సరుకులు అందించారు.
పాతబస్తీలో వలస కూలీలకు సరుకుల పంపిణీ