ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన హైదరాబాద్​ సీపీ - హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ తాజా వార్తలు

హైదరాబాద్​ ఆసిఫ్ నగర్​లోని దత్తాత్రేయ కాలనీలో సుమారు 250 మందికి హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ నిత్యావసరాలు పంపిణీ చేశారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అంజనీ కుమార్​ పేర్కొన్నారు.

నిత్యావసరాలు పంపిణీ చేసిన హైదరాబాద్​ సీపీ

author img

By

Published : May 13, 2020, 3:10 PM IST

లాక్​డౌన్​ సమయంలో ఆకలితో అలమటిస్తున్న పేద వారికి రాజకీయ నాయకులతోపాటు సంఘసేవకులు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్​ ఆసిఫ్ నగర్​లోని దత్తాత్రేయ కాలనీలో సంఘసేవకుడు డి.వి. రాజు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొని.. సుమారు 250 మందికి నిత్యావసరాలు అందజేశారు. ప్రజలందరూ లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అంజనీ కుమార్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్​ దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.