ETV Bharat / state

Gowtham Reddy Live Updates: నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు

author img

By

Published : Feb 22, 2022, 9:09 AM IST

Updated : Feb 22, 2022, 10:21 AM IST

gowtham reddy - live updates
బేగంపేట విమానాశ్రయానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

10:21 February 22

నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు

  • బేగంపేట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు
  • నెల్లూరు క్యాంపు కార్యాలయానికి భౌతికకాయం తరలించనున్న కుటుంబసభ్యులు
  • ప్రజల సందర్శనార్థం నెల్లూరు క్యాంపు కార్యాలయంలోనే గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
  • భౌతికకాయం వెంట కుటుంబసభ్యులు, మంత్రి సురేశ్‌, వై.వి.సుబ్బారెడ్డి
  • ఇప్పటికే యూఎస్‌ నుంచి బయల్దేరిన గౌతమ్‌రెడ్డి తనయుడు కృష్ణార్జునరెడ్డి
  • రేపు ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు
  • రేపు ఉదయం 11 గం.కు ఉదయగిరిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు
  • మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు
  • గుండెపోటుతో నిన్న హైదరాబాద్‌లో కన్నుమూసిన గౌతమ్‌రెడ్డి
  • గౌతమ్‌రెడ్డి మృతితో 2 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
  • మంత్రి మృతికి సంతాపంగా 2 రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా

08:58 February 22

  • బేగంపేట విమానాశ్రయానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
  • కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి భౌతికకాయం తరలింపు

08:57 February 22

కాసేపట్లో జూబ్లీహిల్స్ నివాసం నుంచి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు

  • కాసేపట్లో జూబ్లీహిల్స్ నివాసం నుంచి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు
  • అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి భౌతికకాయం తరలింపు
  • ఉ.11.25 గం.కు నెల్లూరు క్యాంపు కార్యాలయానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
  • ప్రజల సందర్శనార్థం క్యాంపు కార్యాలయంలోనే గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

08:52 February 22

Gowtham Reddy Live Updates

  • ఇవాళ నెల్లూరుకు మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు
  • మేకపాటి గెస్ట్‌హౌస్‌లో భౌతికకాయాన్ని ఉంచనున్న కుటుంబసభ్యులు
  • అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి
  • సాయంత్రానికి చేరుకోనున్న గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌ రెడ్డి
  • రేపు మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు

  • నేడు జగనన్న తోడు మూడో విడత ఆర్ధికసాయం పంపిణీ వాయిదా

Last Updated : Feb 22, 2022, 10:21 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.