ETV Bharat / state

డీఎంఈని తొలగించాల్సిందే... - Govt Doctors Protest in Hyderabad

క్యారీడ్ అడ్వాన్స్​మెంట్ స్కీం పెంచిన తరువాతనే వయోపరిమితి మీద నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్​ కోఠిలో ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకున్న డీఎంఈ రమేష్​రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

డీఎంఈని తొలగించాల్సిందే...
author img

By

Published : Jun 18, 2019, 11:45 PM IST

హైదరాబాద్ కోఠి వైద్య, విద్యా సంచాలకుల కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. క్యారీడ్ అడ్వాన్స్​మెంట్ స్కీం పెంచిన తరువాతనే వయోపరిమితి మీద నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈవిషయంలో జూనియర్ డాక్టర్స్​తో ప్రభుత్వం చర్చలు జరిపి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దీనిపై ఒకప్పుడు వ్యతిరేకించిన డీఎంఈ ఇప్పుడు ఎవరితో చర్చించకుండా వయోపరిమితి మీద నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకున్న డీఎంఈ రమేష్​రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని వైద్యుల సంఘము నాయకులు డిమాండ్ చేశారు.

డీఎంఈని తొలగించాల్సిందే...

ఇవీచూడండి: రూ.400కోట్లతో... 27న సచివాలయ శంకుస్థాపన

Hyd_Tg_62_18_Cpi Chada On Cm Kcr_Ab_C1 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) సచివాలయంలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్ లో జరగడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రగతి భవన్ సీఎం అధికారిక భవనమా... సచివాలయమా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా ప్రాతినిధ్యం లేదని.... ప్రజలకు పౌర, ప్రజాస్వామిక హక్కులు లేవన్నారు. కేసీఆర్ ప్రగతిభవన్ లో శాశ్వతంగా ఉండాలని కలలు కంటున్నాడా...ఇదేమైనా రాచరిక పాలనా అని ప్రశ్నించారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ జ్ఞానం ఏమయ్యిందన్నారు. మంత్రులు ఉండరు... ముఖ్యమంత్రి కలవరు... ప్రగతి భవన్ పోదామని ప్రయత్నిస్తే అరెస్టులు చేస్తారని మండి పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకం వల్ల అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.చిన్న వయసున్న జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. భూప్రక్షాళన పై ప్రజా పోరాటాలు నిర్మిస్తామని... పొడు భూముల విషయంపై ఐక్య ఉద్యమాలు చేస్తామన్నారు. గోదావరి జలాల ద్వారానే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మొదట చెప్పింది సిపిఐ అని... 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి సహకరించమని కోరారు అని సానుకూలంగా స్పందించామన్నారు. ఈ నెల 25, 26 ప్రాజెక్టులన్ని తిరిగి మా అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని చాడ తెలిపారు. బైట్: చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.