ETV Bharat / state

తమిళులకు పుతాండు శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై​ - తమిళ నూతన సంవత్సరం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలకు పుతాండు సందర్భంగా రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ శుభాకాంక్షలు తెలియజేశారు.

GOVERNOR TAMILISAI PUTHANDU_WISHES TO TAMILIANS IN HYDERABAD
తమిళులకు పుతాండు శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై​
author img

By

Published : Apr 14, 2020, 5:31 AM IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళ ప్రజలకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు పుతాండు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. కొవిడ్ - 19పై పోరుకు శక్తినివ్వాలని భగవంతున్ని కోరుకుటున్నా అని గవర్నర్ అన్నారు.

ఇదీచదవండి ఈనెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.