ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు - telangana varthalu

గవర్నర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు దేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు

author img

By

Published : Mar 11, 2021, 3:47 AM IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా వుండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను, శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠున్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంకిత భావం, శ్రద్ధా భక్తులతో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని కొవిడ్ నిబంధనలకు లోబడి జరపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: శివరాత్రికి సిద్ధమైన రాష్ట్రంలోని ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.