ETV Bharat / state

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటన.. నివేదిక ఇవ్వాలని గవర్నర్​ ఆదేశం - తమిళిసై సౌందర రాజన్ ట్విటర్ తాజా వార్తలు

Governor Condemned Attack On Arvind House: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదేశించారు. ఈ ఘటనపై తమిళిసై విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని వ్యాఖ్యానించారు.

Governor Condemned Attack On Arvind House

author img

By

Published : Nov 18, 2022, 9:12 PM IST

Governor Condemned Attack On Arvind House: హైదరాబాద్​లో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. ఈ దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని తమిళిసై వ్యాఖ్యానించారు. కుటుంబసభ్యులు, పనివాళ్లను భయభ్రాంతులకు గురి చేయడం.. ఆస్తులను ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని తమిళిసై సౌందర రాజన్ ట్వీట్ చేశారు.

  • Concerned to note that https://t.co/3UmbJG58Zc Arvind Dharmapuri's house in Hyderabad was attacked & his properties damaged scaring his family & domestic help This is highly condemnable as there in no place for violence in democracy.I have asked for a report from @TelanganaDGP

    — Office Of Dr.Tamilisai Soundararajan (@TamilisaiOffice) November 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలేం జరిగిందంటే: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తలు ఉదయం దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆరోపించారు.

ఇవీ చదవండి: వారి అండతోనే మాపై దాడులు.. ప్రజలే సమాధానం చెప్తారు: కిషన్​రెడ్డి

కవిత రాజకీయ జీవితం ముగిసింది.. దమ్ముంటే నాతో పోటీపడి గెలవాలి: ఎంపీ అర్వింద్‌

కంపెనీలకు షాక్​! సమాచార దుర్వినియోగానికి పాల్పడితే.. రూ.500 కోట్లు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.