ETV Bharat / state

నీలోఫర్​ ఘటనపై సర్కార్ సీరియస్

నాంపల్లి అర్బన్ హెల్త్​కేర్ సెంటర్లో జరిగిన ఘటనపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. బాధ్యులపై చర్యల కోసం ఎనిమిది మంది అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. నివేదిక రాగానే నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోనుంది.

నీలోఫర్​ ఘటనపై సర్కార్ సీరియస్
author img

By

Published : Mar 9, 2019, 11:14 AM IST

Updated : Mar 9, 2019, 12:15 PM IST

నీలోఫర్​ ఘటనపై సర్కార్ మండిపాటు
నాంపల్లి ఆరోగ్య కేంద్రంలో టీకా మందు వికటించి ఓ పిల్లాడిని పొట్టనపెట్టుకున్న ఘటనను ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తి నివేదిక కోసం.. ఎనిమిది మంది అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఘటనపై సమగ్ర విచారణ చేసి ఈ నెల 18 లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించింది.

'ట్రమడాల్'​ ఆపేయండి

పిల్లాడి మరణానికి కారణమైన ట్రెమడాల్ మాత్రలను నిలిపేయాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పిల్లలకు జ్వరం వస్తే పారాసెటమాల్ తప్ప మరే ఇతర మాత్రలు ఇవ్వొద్దని ఆదేశించింది.మరోవైపు నీలోఫర్​లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:హత్యా... ఆత్మహత్యా..?

sample description
Last Updated : Mar 9, 2019, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.