ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: గవర్నర్​ తమిళి సై సభలు రద్దు - కరోనా ప్రభావం

కరోనా ప్రభావంతో రాష్ట్ర గవర్నర్​ తమిళి సై సౌందరరాజన్​ బహిరంగ సభలు, సమావేశాలు వాయిదా వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలతో నిర్ణయించుకున్నట్లు రాజ్​భవన్​ ప్రకటన వెలువరించింది.

కరోనా ఎఫెక్ట్​: గవర్నర్​ తమిళి సై సభలు రద్దు

author img

By

Published : Mar 13, 2020, 9:14 PM IST

కరోనా నేపథ్యంలో గవర్నర్ తమిళి సై... బహిరంగ సభలు, సమావేశాలు వాయిదా వేసుకున్నారు. వైరస్ వ్యాప్తి ఆగిపోయేంత వరకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే సమావేశాలను నిర్వహించవద్దన్న కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజారోగ్యమే అత్యంత ప్రాధాన్యమని గవర్నర్ పేర్కొన్నారు. తదుపరి సమాచారం ఇచ్చేంతవరకు ఎలాంటి సభలు ఉండవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: జగిత్యాలలో ఓ యువకునికి కరోనా లక్షణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.