ETV Bharat / state

మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తూ సమాజానికి సేవ

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంలో సమాజానికి సేవ చేయాలని పూనుకున్నారు గవర్నర్​ వ్యక్తిగత భద్రత అధికారి అమరేశ్వరి. సొంతంగా మాస్కులు కుట్టి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

Governer_Security_Officer_Masks_Making and distribution in hyderabad
మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తూ సమాజానికి సేవ
author img

By

Published : Apr 16, 2020, 3:26 AM IST

Updated : Apr 16, 2020, 7:07 AM IST

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో మాస్కులు లేకుండా బయటకు రావొద్దని ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా పలు స్వచ్ఛంద సంస్థలు... పలువురు సొంతంగా మాస్కులు కుట్టి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. లాక్​డౌన్ ఉన్నా తన విధులు నిర్వహిస్తూనే... సమాజానికి తన వంతు సేవ చేస్తున్నారు గవర్నర్ వ్యక్తిగత భద్రత అధికారి అమరేశ్వరి.

ఖాళీ సమయంలో తానే స్వయంగా మాస్కులు కుడుతూ ఇంటింటికి వెళ్లి అందిస్తోంది. ఇప్పటి వరకు 3 వేలకు పైగా మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ చేసింది. కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్లే వరకు తయారు చేస్తూ.. పంపిణీ చేస్తానని గవర్నర్ వ్యక్తిగత భద్రత అధికారి అమరేశ్వరి తెలిపారు.

మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తూ సమాజానికి సేవ

ఇవీ చూడండి: తెలంగాణ, ఏపీల్లో హాట్‌స్పాట్‌ జిల్లాలివే..

Last Updated : Apr 16, 2020, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.