ETV Bharat / state

ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్ - telangana assembly 2020

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజావాణి వినిపిస్తామని భాజపా నేతలు తెలిపారు. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని సభాపతి పోచారంను కోరారు. ప్రణబ్​ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

goshamahal-mla-raja-singh-at-assembly
ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్
author img

By

Published : Sep 7, 2020, 3:16 PM IST

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజావాణిని వినిపిస్తామని భాజపా నేతలు వెల్లడించారు. తమకు మాట్లాడే అవకాశం ఇస్తారనే ఆశిస్తున్నామని తెలిపారు. ప్రణబ్​ మృతిపట్ల వారు సంతాపం తెలియజేశారు.

ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్

కొత్త రెవెన్యూ చట్టంతో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా చూడాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర ప్రణబ్​దే: ఇంద్రకరణ్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.