ETV Bharat / state

GLOBAL CSR AWARD: సింగరేణి సంస్థను వరించిన మరో ప్రతిష్ఠాత్మక అవార్డు - SINGARENI LATEST NEWS

GLOBAL CSR AWARD: సింగరేణి సంస్థకు గ్లోబల్​ సీఎస్​ఆర్​ అవార్డు లభించింది. పర్యావరణ హితంగా సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణి సమీపంలోని 150 గ్రామాలు, పట్టణాల్లో సీఎస్‌ఆర్‌ కింద సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది.

GLOBAL CSR AWARD: సింగరేణి సంస్థను వరించిన మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

author img

By

Published : Feb 18, 2022, 5:02 AM IST

GLOBAL CSR AWARD: సింగరేణి సంస్థను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అంతర్జాతీయ సంస్థ.. ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ ఫౌండేషన్‌ ద్వారా ప్లాటినం కేటగిరిలో అత్యుత్తమ సీఎస్‌ఆర్‌ సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ సీఎస్‌ఆర్‌ అవార్డు లభించింది.

పర్యావరణ హితంగా సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణి సమీపంలోని 150 గ్రామాలు, పట్టణాల్లో సీఎస్‌ఆర్‌ కింద సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: Singareni Republic Day: 'దేశంలోనే నెంబర్​ వన్​ కంపెనీగా సింగరేణి..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.