ఇవీ చూడండి:తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్య
బాలిక ఆత్మహత్య - mobile
అమీర్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. తరచూ చరవాణిలో గేమ్స్ ఆడుతున్న కూతురిని తల్లి మందలించటం వల్ల ఆరో అంతస్తు నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది.
బాలిక ఆత్మహత్య
చరవాణి చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం చెందిన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. అమీర్‌పేటలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోగల ఎవరెస్ట్ బ్లాక్‌లో నివసిస్తున్న మాధవికి ఇద్దరు పిల్లలు. ఆమె భర్త అమెరికాలో పనిచేస్తూ నాలుగేళ్ల కిందట అక్కడే మృతి చెందారు. అప్పటి నుంచి మాధవి తండ్రి వద్ద ఉంటూ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కుమార్తె సంహిత స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. పరీక్షల సమయంలో ఎక్కువ సేపు చరవాణి వాడొద్దని, చదువుకోవాలని తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆరో అంతస్తు పైనుంచి దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్య
Intro:అక్రమ సంబంధం కు అడ్డు వస్తున్నాడని చెప్పి తెలుగు వీడియో కలిసి భార్య భర్తను హత్య చేసిన సంఘటనలు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు మహబూబ్నగర్ డిఎస్పి భాస్కర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఈ నెల మూడో న మహబూబ్నగర్ పురపాలికలు పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేపడుతున్న నరసింహ అనే వ్యక్తి ఇ హత్యకు గురయ్యారు అతని మృతదేహాన్ని ఈ నెల 7న గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించారు
Body:గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్న లక్ష్మి ప్రియుడు శేఖర్ తో కలిసి ఇ జడ్చర్లలోని జాతీయ రహదారి పక్కన భర్తను హత్య చేయించింది మద్యం తాపించి బీరు బాటిల్ తో తలపై మోది శ్వాస ఆడకుండా హత్య చేసినట్టు డిఎస్పీ తెలిపారు ఈరోజు ఉదయం హైదరాబాద్కు ప్రియుడితో కలిసి పారిపోతుండగా జడ్చర్ల సి ఐ బాలరాజు సిబ్బంది వారిని పట్టుకొని రిమాండ్కు తరలించారు
Conclusion:అక్రమ సంబంధం నేపథ్యంలో తనను వేధించారని ని మనసులో పెట్టుకొని నరసింహ హత్య చేసేందుకు కుట్రపన్ని ఈ నెల 3న హత్య చేసినట్టు డిఎస్పీ తెలిపారు