ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో రెండో తరగతి విద్యార్థిని మృతి

హైదరాబాద్ కూకట్​పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్బెస్టాస్ ఏవీబీపురంలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న చిన్నారిని బోలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతిచెందింది.

బొలెరో వాహనం ఢీకొని బాలిక మృతి
author img

By

Published : Sep 19, 2019, 10:17 PM IST

బొలెరో వాహనం ఢీకొని బాలిక మృతి

కూకట్‌పల్లి పరిధిలోని ఏవీబీపురంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని రిషిత ఇంటికి తిరిగి వస్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టటం వల్ల అక్కడికక్కడే మరణించింది. రిషిత సెయింట్ రిటా హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: ఆమె చితిపైనే అతడిని సజీవదహనం చేశారు!

Intro:TG_HYD_70_19_accident child death_av_TS10010

Kukatpally vishnu 9154945201

( )
పాఠశాల ముందు వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి ఏవిబిపురంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న సెయింట్ రీటా హై స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న రిషిత(6) సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత బయటకు వస్తుండగా, అదే సమయంలో బొలెరో వాహనాన్ని రివర్స్ గేరులో వెనక్కి తీసుకుంటున్న డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వాహనం ఢీకొని చిన్నారి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది . చిన్నారి తండ్రి శ్రీను మేస్త్రీ పనులు చేస్తూ గత పది సంవత్సరాలుగా కాలనీలో నివసిస్తున్నారు. పాఠశాల ముందు వాచ్మెన్ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.Body:గ్గ్Conclusion:జ్జ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.