ETV Bharat / state

కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలి - చర్యలు తీసుకోవాలి

విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలంటూ, మౌళిక వసతులు లేని కోచింగ్ సెంటర్​లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలి
author img

By

Published : Jul 21, 2019, 6:06 PM IST

గిరిజన శక్తి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో 'కార్పొరేట్ విద్య- ప్రైవేటీకరణ' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అనేక విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని లక్షల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. అనుమతులు లేకుండా ఉన్న వాటిని మూసి వేయాలన్నారు. కనీస మౌలిక వసతులు కల్పించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్​లను మూసివేయాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకువచ్చే యోచనలో ఉన్నాయని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి : వాన లేక రైతులు తల్లడిల్లుతున్నారు తల్లీ..!

Intro:tg_adb_91_21_shortsercut_mahilamruti_ts10031

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560...
విద్యుదాఘాతంతో మహిళ మృతి
......
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో విద్యుత్ ఘాతం తగిలి కడదారపు జ్యోతి (32) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది . ఎస్సై పుల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి ఇంట్లో బట్టలు ఉతికిన తర్వాత తిరిగి నీటి మోటార్ కు సంబంధించినటువంటి విద్యుత్ స్తంభానికి కట్టి ఉన్న నీటి మోటర్ స్టాట్రన బంధు చేయడానికి వెళ్లగా ఆమె ముట్టుకోగానే విద్యుత్ విద్యుదాఘాతం తగిలి అక్కడికక్కడే మృతి చెందింది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నించగా ఆమె ప్రాణాలు అక్కడే విడిచింది. ఈసందర్భంగా ఎస్ఐ కేసు నమోదు చేసుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లుగా ఎస్సై పేర్కొన్నారు. మృతిరాలికి ఇద్దరు చిన్న పిల్లలు భర్త ఉన్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.