ETV Bharat / state

వర్షం నీరు రోడ్లపై నిలవకుండా జీహెచ్​ఎంసీ చర్యలు

నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లపై నిలిచిపోయిన నీటిని తక్షణం తొలగించేందుకు జీహెచ్​ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను జోనల్​ కమిషనర్​ ముషారఫ్​ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

వర్షం నీరు రోడ్డుపై నిలవకుండా జీహెచ్​ఎంసీ చర్యలు
author img

By

Published : Jul 16, 2019, 9:22 PM IST

నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లపై నిలిచిపోతున్న నీటిని తక్షణమే తొలగించేలా జీహెచ్​ఎంసీ రంగం సిద్ధం చేసింది. అవసరమైనచోట మోటర్లు ఏర్పాటు చేసి నీటిని తోడేస్తున్నారు. పంజాగుట్టలో జరుగుతున్న పనులను జీహెచ్​ఎంసీ జోనల్​ కమిషనర్​ ముషారఫ్​ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీరు నిలవకుండా డ్రైనేజీలకు మరమ్మతులు చేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

వర్షం నీరు రోడ్లపై నిలవకుండా జీహెచ్​ఎంసీ చర్యలు

ఇదీ చూడండి: రాజధానిలో మళ్లీ వర్షం పడింది...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.