ETV Bharat / state

'జీహెచ్​ఎంసీలో అవినీతిని సహించేది లేదు' - Commissioner

జీహెచ్​ఎంసీలో అవినీతిని సహించేది లేదని నూతన కమిషనర్​ లోకేశ్​​​ కుమార్​ స్పష్టం చేశారు. అందరిని సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ధి కోసం కృషిచేస్తానని తెలిపారు.

GHMC
author img

By

Published : Aug 27, 2019, 1:11 PM IST

హైదరాబాద్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని జీహెచ్​ఎంసీ నూతన కమిషనర్​ లోకేశ్​​ కుమార్​ స్పష్టం చేశారు. రాబోయే వినాయక నిమజ్జనం కోసం ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. భాగ్యనగరంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని లోకేశ్​కుమార్​ తెలిపారు. త్వరలో అధికారులు, ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేసి... సమస్యలపై చర్చించి ముందుకు సాగుతామంటున్న జీహెచ్​ఎంసీ నూతన కమిషనర్​ లోకేశ్​​ కుమార్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

'జీహెచ్​ఎంసీలో అవినీతిని సహించేది లేదు'

ఇవీ చూడండి;జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్‌కుమార్

Tg_hyd_19_27_ghmc_comm_lokesh_interview_pkg_3182301 Reporter: Kartheek Note: feed from 3g ( ) జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా లోకేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిహెచ్ఎంసి లో అవినీతిని సహించేది లేదని లోకేష్ కుమార్ అన్నారు. హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే వినాయక నిమజ్జనం కోసం ప్రణాళికలు రూపొందిస్తామన్న లోకేష్ కుమార్ తో మా ప్రతినిధి కార్తీక్ ముఖాముఖీ. look

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.