ETV Bharat / state

జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం - గవర్నర్​ తమిళిసై

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు గవర్నర్​ తమిళిసై ఆమోదం తెలిపారు. సీఆర్పీసీ, స్టాంపు చట్టాలకు చేసిన సవరణలను కేంద్రానికి పంపారు.

gHMC, Nala amendments  approved by governar tamilisai
జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం
author img

By

Published : Oct 16, 2020, 6:12 PM IST

గవర్నర్​ తమిళిసై... జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ, నాలా, సీఆర్పీసీ, స్టాంపు చట్టాల సవరణకు శాసనసభ, మండలి ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్పీసీ, స్టాంపు చట్టాలకు చేసిన సవరణలను గవర్నర్​ కేంద్రానికి పంపారు.

ఇదీ చదవండి: దసరా సందర్భంగా మెట్రో ప్రయాణికులకు 40 శాతం రాయితీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.