ETV Bharat / state

నేడు జీహెచ్​ఎంసీ సర్వసభ్య సమావేశం - mayor

నేడు జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్​ హాలులో జీహెచ్​ఎంసీ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇటీవల నగరంలో పెరుగుతున్న దోమలు, డెంగీ జ్వరాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

నేడు జీహెచ్​ఎంసీ సర్వసభ్య సమావేశం
author img

By

Published : Nov 2, 2019, 3:52 AM IST

గ్రేట‌ర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌ర్వస‌భ్య స‌మావేశం నేడు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కార్యద‌ర్శి రాంకిశోర్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాలులో ఈ స‌మావేశం జరగనుంది. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్యక్షత‌న జ‌రుగనున్న సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు హాజరుకానున్నారు. ఇటీవల నగరంలో దోమలు, డెంగీ జ్వరాలు ఎక్కువ అయిన నేపథ్యంలో ఈ విషయాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

నేడు జీహెచ్​ఎంసీ సర్వసభ్య సమావేశం

ఇవీ చూడండి: రాష్ట్రంలో మెగా ఫుడ్​ పార్కుల ఏర్పాటుపై కేంద్రం దృష్టి

TG_HYD_04_02_Ghmc_Meeting_Today_Dry_3182301 Reporter: Kartheek () గ్రేట‌ర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌ర్వస‌భ్య స‌మావేశం నేడు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కార్యద‌ర్శి రాంకిషోర్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో ఈ స‌మావేశం జరగనుంది. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్యక్షత‌న జ‌రుగనున్న సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పోరేటర్లు హాజరుకానున్నారు. ఇటీవల నగరంలో దోమలు, డెంగీ జ్వరాలు ఎక్కువ అయిన నేపథ్యంలో ఈ విషయాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎండ్....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.