ETV Bharat / state

పై వంతెన పనులు వేగవంతం చేయాలి: మేయర్​ రామ్మోహన్​ - జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​

హైదరాబాద్‌ బాలానగర్ క్రాస్​రోడ్స్ నుంచి నర్సాపూర్ క్రాస్​రోడ్స్ మధ్య పై వంతెన పనులు వేగవంతం చేయాలని జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ సూచించారు. నిర్మాణ పనులపై అధికారులతో ఆయన చర్చించారు.

మేయర్​ రామ్మోహన్​
మేయర్​ రామ్మోహన్​
author img

By

Published : Apr 7, 2020, 6:39 AM IST

భాగ్యనగరంలో లాక్​డౌన్​ నేపథ్యంలో ట్రాఫిక్​కు అంతరాయం లేనందున... పై వంతెనల పనులు త్వరగా పూర్తి చేయాలని మేయర్​ బొంతు రామ్మోహన్​ అధికారులను కోరారు. నిర్మాణ పనులపై అధికారులతో ఆయన చర్చించారు. హైదరాబాద్‌ బాలానగర్ క్రాస్​రోడ్స్ నుంచి నర్సాపూర్ క్రాస్​రోడ్స్ మధ్య ఫ్లై ఓవర్​ నిర్మాణానికి ప్రభుత్వం రూ.387 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.

సివిల్ పనులకు రూ. 122 కోట్లు... భూ సేకరణ కింద చెల్లించేందుకు రూ. 265 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆస్తిదారులకు నిర్మాణ స్థలంలోనే చెక్కులు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. పెండింగ్​లో ఉన్న 7 పిల్లర్ల పనులు పూర్తిచేయాలన్నారు. పనుల కోసం కార్పెంటర్లు, కార్మికులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

పై వంతెన పనులు వేగవంతం చేయాలి : మేయర్​ రామ్మోహన్​

ఇవీచూడండి: 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.