గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నగర అభివృద్ధికి సంబంధించి వారి ప్రణాళికలు, ఆలోచనలను వివరించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ యూటీపై క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి