ETV Bharat / state

కాలిబాట ఆక్రమిస్తే చర్యలు తప్పవు

గ్రేటర్​లో రైట్​ టూ వాక్ రెండోరోజూ కొనసాగింది. ఫుట్​పాత్​ ఆక్రమణలను ఎక్కడికక్కడే అధికారులు తొలగించారు.

ghmc
author img

By

Published : Feb 2, 2019, 1:20 PM IST

ghmc
గ్రేటర్ హైదరాబాద్​లో రైట్ టూ వాక్ పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు కాలిబాట ఆక్రమణల తొలగింపు చేపట్టారు. రామంతపూర్, హబ్సిగూడ కారిడార్లలో ఆరు ఎన్​ఫోర్స్​మెంట్ బృందాలతో ఆక్రమణలను కూల్చివేశారు. రామంతపూర్ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకు, హబ్సిగూడ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకు అధికారులు డ్రైవ్ చేపట్టారు.
undefined

ఇక నుంచి పుట్ పాత్​లపై అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Intro:TG_ADB_31_02_PRAMAANA SWEEKARAM_AVB_G1..
నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం...
నిర్మల్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది .జిల్లావ్యాప్తంగా ఈరోజు గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మల్ మండలం ఎల్ల పల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన రవీందర్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. నిర్మల్ తహసిల్దార్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. గ్రామాల్లో స్వచ్ఛతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పచ్చదనాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ నియంత్రణకు పాటుపడాలని అన్నారు. ఎల్ల పల్లి గ్రామం తన సొంత గ్రామం కావడంతో గ్రామ అభివృద్ధికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
బైట్ ..ఇంద్రకరణ్ రెడ్డి, మాజి మంత్రి, నిర్మల్ ఎమ్మెల్యే

Body:నిర్మల్

Conclusion:శ్రీనివాస్, కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.