ETV Bharat / state

ఏడు పెద్ద సంస్థలకు బల్దియా భారీ జరిమానా - బల్దియా వార్తలు

హైదరాబాద్​లో నిబంధనలు అతిక్రమించినవారిపై బల్దియా, విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం భారీగా జరిమానాలు విధించింది. ఏడు పెద్ద సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

ఏడు పెద్ద సంస్థలకు బల్దియా భారీ జరిమానా
ఏడు పెద్ద సంస్థలకు బల్దియా భారీ జరిమానా
author img

By

Published : Jan 19, 2020, 7:16 AM IST

ఏడు పెద్ద సంస్థలకు బల్దియా భారీ జరిమానా
హైదరాబాద్​లో నిబంధనలు అతిక్రమించి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి బల్దియా, విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం భారీగా జరిమానాలు విధించింది. గతేడాది అక్టోబరు నుంచి సెంట్రల్ ఎన్​ఫోర్స్​మెంట్ సెల్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి విజిలెన్స్ విభాగం జరిమానాలు విధిస్తోంది. జరిమానాలు కట్టకుండా అలసత్వంతో భారీగా పేరుకపోయిన ఏడు పెద్ద సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

జరిమానా విధించబడిన సంస్థలు:

సంస్థ జరిమానా(రూ.లలో)
ది న్యాచురల్ హెయిర్ ట్రిమ్ మెంట్​ 39,56000
ది బ్రిటిష్ స్పోకేన్ ఇంగ్లీష్ 33,62000
ది వెంకట్​ జాబ్స్​ ఇన్​ ఎంఎన్​సీ 29,44000
ఆక్ట్​ ఫైబర్​ నెట్ 14,19000
ది ర్యాపిడో బైక్​ టాక్సీ 13,79000
ది బిల్స్​ సాఫ్ట్​ టెక్నాలజీస్ 9,38000
ది హత్​ వే బ్రాడ్​ బాండ్ 8,13000

ఈ సంస్థలు వెంటనే జరిమానాలు చెల్లించాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని ఈవీడీఎం డైరెక్టర్​ విశ్వజిత్​ హెచ్చరించారు.

ఇవీ చూడండి: డబ్ల్యుూఈఎఫ్​కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్​

TG_HYD_75_18_Ghmc_Hug_Fines_illegall_Posters_Dry_3182301 Reporter: Kartheek () హైదరాబాద్ నగరంలో నిబంధనలు అతిక్రమించి పోస్టర్లు, ఫ్లెక్సిలు ఏర్పాటు చేసిన వారికి బల్దియా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం భారీగా జరిమానాలు విధించింది. గతేడాది అక్టోబరు నుంచి సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీసి విజిలెన్స్ విభాగం జరిమానాలు విధిస్తోంది. జరిమానాలు కట్టకుండా అలసత్వంతో భారీగా పేరుకపోయిన ఏడు పెద్ద సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ది న్యాచురల్ హెయిర్ ట్రిమ్ మెంట్ 39 లక్షల 56 వేలు, ది బ్రిటిష్ స్పోకేన్ ఇంగ్లీష్ 33 లక్షల 62 వేలు, ది వెంకట్ జాబ్స్ ఇన్ ఎంఎన్ సీ 29 లక్షల 44 వేలు, ఆక్ట్ ఫైబర్ నెట్ 14 లక్షల 19 వేలు, ది ర్యాపిడో బైక్ టాక్సి 13 లక్షల 79 వేలు, ది బిల్స్ సాఫ్ట్ టెక్నాలజీస్ 9 లక్షల 38వేలు, ది హత్ వే బ్రాడ్ బాండ్ 8 లక్షల 13 వేలు జరిమానాలు విధించారు. వెంటనే జరిమానాలు చెల్లించాలి లేదంటే చర్యలు తీసుకుంటామని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ హెచ్చరించారు. ఎండ్....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.