ETV Bharat / state

నిబంధనలు పాటించని దుకాణాలపై జీహెచ్​ఎంసీ కొరడా - జీహెచ్​ఎంసీ పరిధిలోని దుకాణాలపై కొరడా

నిబంధనలకు విరుద్ధంగా బోర్డులు ఏర్పాటు చేసిన దుకాణాలపై జీహెచ్​ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని పలు చోట్ల దుకాణ యజమానులకు భారీ జరిమానాలు విధించారు.

GHMC Fines on shops who do not follow the  regulations in hyderabad
నిబంధనలు పాటించని దుకాణాలపై జీహెచ్​ఎంసీ కొరడా
author img

By

Published : Feb 16, 2021, 8:29 PM IST

జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించని దుకాణాలకు డైరెక్టరేట్​ ఆఫ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ విజిలెన్స్​ అండ్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అధికారులు జరిమానాలు విధించారు. నిబంధనలకు వ్యతిరేకంగా బోర్డులు, ప్రకటనలు ఏర్పాటు చేసిన దుకాణ యజమానులకు భారీ షాక్​ ఇచ్చారు.

GHMC Fines on shops who do not follow the  regulations in hyderabad
శ్రీనివాస్​ ఫర్మీచర్స్​కు లక్ష రూపాయం జరిమానా

నగరంలోని శాలిబండ పిస్తా హౌస్​కు రూ.50 వేలు, ఎల్బీనగర్ లక్కీ రెస్టారెంట్​కు రూ.1.5 లక్షలు, నాగోల్​లోని శ్రీనివాస ఫర్నిచర్ రూ.లక్ష రూపాయల జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.

ఇదీ చూడండి : రేపు అందరూ మొక్కలు నాటాలి: మహమూద్​ అలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.